బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ( B Complex) ఉపయోగాలు ,దుష్ప్రభావాలు .

B complex Tablets

బి కాంప్లెక్స్ విటమిన్లు బి 1,బి2, బి3,బి5,బి6,బి7,బి9,బి12 రూపంలో ఉంటుంది.

బి కాంప్లెక్స్ ఎవరిలో తక్కువగా ఉంటాయి ?

  • వయసు పై బడిన వారు
  • పోషకాహారం తక్కువగా తీసుకునే వారు
  • మధుమేహం
  • గర్భవతులు
  • ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో బి కాంప్లెక్స్ తక్కువగా ఉంటుంది.

బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ “న్యూరోబయన్” “న్యూరో బయన్ ఫోర్ట్” “బే కోసుల్” గా మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది.

బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఉపయోగాలు :

  • బలహీనం గా ఉన్నవారు
  • తొందరగా అలిసిపోయే వారు
  • అజీర్తి సమస్యలు
  • రక్త హీనత
  • నోటి లో పుండ్లు
  • చర్మ సమస్యలు
  • జుట్టు సమస్యలు
  • మధుమేహం
  • వయసు పై బడిన వారు
  • నరాలు బలహీనత
  • రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ తీసుకోవాలి.

బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఎంత మోతాదులో ఉపయోగించాలి ?

బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ప్రతి రోజు ఒక టాబ్లెట్ తిన్న తర్వాత తీసుకోవాలి.సుమారు ఒకటి నుంచి రెండు నెలలు ఉపయోగించాలి.

బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ దుష్ప్రభావాలు :

బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ అనేవి నీళ్ళలో కరిగి పోయే విటమిన్. అందువలన వీటికి దుష్ప్రభావాలు చాలా తక్కువ కానీ కొందరికి మూత్రం పసుపు పచ్చగా రావడం అలాగే మూత్రానికి వెళ్ళినప్పుడు దుర్వాసన రావడం వంటి సమస్యలు ఉంటాయి.

B Complex Tablets Uses and Side Effects

Leave a Comment