బస్కోగాస్ట్ రెండు రకాలుగా అందుబాటులో ఉంటుంది . టాబ్లెట్స్ అలాగే ఇంజెక్షన్లు రకాలుగా ఉంటుంది.
బస్కొగాస్ట్ లో హయోసిన్ ఉంటుంది. హాయోసిన్ శరీరంలో ఉన్న మృదువైన కండరాలను రిలాక్స్ విశ్రాంతినిస్తాయి.
సాధారణంగా శరీరంలో మూడు రకాల కండరాలు ఉంటాయి.
- కార్డియాక్ కండరం – ఈ కండరాలు గుండె దగ్గర ఉంటాయి.
- స్కెలేటల్ కండరం ( అస్థిపంజరం కండరం ) – ఈ కండరాలు అస్థిపంజరానికి ఆనుకొని ఉంటాయి.
- మృదువైన కండరాలు : ఈ కండరాలు శరీరంలో ఉన్న అవయవాలకు అనుకొని ఉంటాయి.
Buscogast టాబ్లెట్ మృదువైన కండరాలను విశ్రాంతి చేస్తాయి. మృదువైన కండరాలు కడుపు,పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, మూత్రాశయం, గర్భాశయం లో ఉంటాయి.
Buscogast Tablet బస్కోగాస్ట్ టాబ్లెట్స్ ఉపయోగాలు :
- కడుపు నొప్పి
- కడుపులో తిమ్మిర్లు
- ప్రేగులో తిమ్మిర్లు
- ప్రేగులో మెలి తిరిగడం
- పొత్తి కడుపులో నొప్పి
- కిడ్నీలో రాళ్లు ఉన్నపుడు వచ్చే నొప్పి
- మూత్రాశయం లో తిమ్మిర్లు
- కడుపు ఉబ్బసం
- ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్
బస్కొగస్ట్ టాబ్లెట్స్ ఏ సమయంలో తీసుకోవాలి :
బస్కోగస్త్ టాబ్లెట్ ప్రతిరోజు ఒక టాబ్లెట్ , తిన్న తరువాత ఈ టాబ్లెట్ తీసుకోవాలి.
బస్కాగాస్ట్ టాబ్లెట్ దుష్ప్రభావాలు :
- నోరు ఎండి పోవడం
- గాబారవడం
- కళ్ళు తిరగడం
- మలబద్దకం
- విరోచనాలు
బస్కోగస్ట్ టాబ్లెట్ ఎవరు తీసుకోకూడదు
- ప్రెగ్నెన్సీ
- ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవారు
- గ్లకోమా ( కళ్ళకి సంబంధిత ఇబ్బంది )
- అలర్జీ
- గుండె సంబంధిత ఇబ్బంది
- కాలేయ సంబంధిత ఇబ్బంది
- కిడ్నీ ఇబ్బంది ఉన్నవారు ఒకసారి డాక్టర్ నీ సంప్రదించి ఈ టాబ్లెట్ తీసుకోవాలి.