ఫ్లాక్స్ సీడ్స్ (అవిస గింజలు) ఉపయోగాలు దుష్ప్రభావాలు|Flax seeds Uses in Telugu

అవిస గింజల్లో చాలా పోషక విలువలు ఉంటాయి. వీటిలో పీచు, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ,అలాగే లైగేన్స్ అనే ఫైటో ఈస్ట్రోజెన్స్ అధికంగా ఉంటాయి.

Flax seeds

ఫ్లాక్స్ సీడ్స్ ఉపయోగాలు :

  • అవిస గింజలలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన అజీర్తిని తగ్గిస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
  • షుగర్ లెవెల్స్ తగ్గించడానికి కూడా ఇవి చాలా సహాయపడతాయి
  • శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ , రక్తపోటును తగ్గించడానికి స్లాక్స్ ఉపయోగపడుతుంది.
  • అవిసె గింజలు తినడం వల్ల బరువు కూడా తగ్గించవచ్చు.
  • జుట్టు దృఢత్వానికి అలాగే చర్మం కాంతివంతంగా అవ్వడానికి అవిస గింజలు చాలా సహాయపడతాయి.

ఫ్లాక్స్ సీడ్స్ ఎంత మోతాదులో తీసుకోవాలి ?

అవిసె గింజలు ఎప్పుడైనా పచ్చివి తినకూడదు చిన్న మంటపైన వాటిని వేయించి ఆ తర్వాత గ్రైండర్ లో పొడి చేసుకొని తీసుకోవాలి.

ప్రతిరోజు ఒకటి నుంచి రెండు టీ స్పూన్స్ తిన్న తర్వాత ఈ అవిస గింజలు తీసుకున్నట్లయితే మరింత లాభాలు పొందవచ్చు.

ఫ్లాక్స్ సీడ్స్ ఎలా తినాలి?

  • ఒక గ్లాస్ నీళ్లలో ఒకటి నుండి రెండు టీ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేసి వాటిని మరగపెట్టి ఆ తర్వాత వడపోసిన నీళ్లల్లో  సగం నిమ్మకాయ పిండి తాగవచ్చు.
  • ఫ్లాక్స్ సీడ్స్ అనేవి పెరుగులో మజ్జిగలో లేదా చపాతీ పిండిలో కూరలలో చట్నీస్ లో వేయవచ్చు.
  • అలాగే స్మూతీస్, సాలార్డ్, సీరియల్, శాండ్విచ్ లో ఉపొయోగించవచ్చు.

ఫ్లాక్సీడ్స్ ఎవరు తినకూడదు :

  • గర్భవతులు
  • పాలు ఇచ్చే తల్లులు
  • రీసెంట్ గా సర్జరీ అయిన వారు
  • థైరాయిడ్ సమస్య ఉన్నవారు తినకూడదు.

ఫ్లాక్స్ సీడ్స్ దుష్ప్రభావాలు :

  • కడుపు ఉబ్బసం
  • కడుపు లో గ్యాస్ రావడం
  • కడుపు నొప్పి
  • గబరవడo

మరింత సమాచారం కొరకు క్రింది వీడియో చూడండి:

Leave a Comment