కొబ్బరి పువ్వు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
- కొబ్బరి పువ్వులో పీచు ఎక్కువగా ఉండడం వలన ఆజీర్తిని తగ్గిస్తుంది మలబద్ధకం కూడా తగ్గుతుంది.
- కొబ్బరి పువ్వు తినడం వల్ల అలసట , నీరసం రాకుండా ఉంటుంది.
- యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల చర్మ సౌందర్యానికి, రోగ నిరోధక శక్తి పెంచడానికి, క్యాన్సర్ రాకుండా నివారించడానికి ఇవి చాలా సహాయపడుతుంది.
- యూరిన్ ఇన్ఫెక్షన్, బ్లాడర్ ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది.
- జ్ఞాపక శక్తిని పెంచడానికి , థైరాయిడ్ సమస్య, కిడ్నీ సమస్య రాకుండా నివారించడానికి కొబ్బరి పువ్వు ఉపయోగపడుతుంది.
- షుగర్ వ్యాధితో బాధపడే వారు కూడా కొబ్బరిపొవ్వును తినవచ్చు.
- కొబ్బరి పువ్వు లో విటమిన్ ఏ , క్యాల్షియం, కాపర్ మెగ్నీషియం అనే పోషకాలు అధికంగా ఉంటాయి.
- చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి , మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి కొబ్బరి పువ్వు చాలా సహాయపడుతూ ఉంటుంది.
- కొబ్బరి పువ్వు యొక్క ధర సుమారు 50 రూపాయల వరకు ఉంటుంది.
మరింత సమాచారానికి ఈ క్రింది వీడియో చూడండి :