ఓమ్ని జెల్ ఎక్కువగా నడుము నొప్పి ఉపయోగిస్తారు.
ఓమ్ని జెల్ లో లీన్ సీడ్ ఆయిల్ , డైక్లోఫినాక్ ఉంటాయి .ఇవి నొప్పి మరియు వాపు నీ తగ్గించడానికి సహాయపడుతుంది. మితాయిల్ సాలిసిల్యేట్ , మెoథాల్ ,బెంజయిల్ ఆల్కహాల్ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.
ఓమ్ని జెల్ ఎవరు ఉపయోగించాలి :
- నడుము నొప్పి
- భుజము నొప్పి
- మెడ పట్టేసుకున్నావారు
- మెడ నొప్పి
- మోకాళ్ళ నొప్పి
- కాళ్లు పట్టు కున్న, మెలి తిరిగిన వారు
ఓమ్ని జెల్ ఎలా ఉపయోగించాలి :
ఓమ్ని జెల్ నొప్పి ఉన్నవారు ప్రతి రోజు 3-4 సార్లు పెట్టుకుంటే నొప్పి మరియు వాపు తగ్గుతుంది.
ఓమ్ని జెల్ 10గ్రా, 15 గ్రా, 20 గ్రా, 30 గ్రా, 50 గ్రా, 75, 100 గ్రాము లో అందుబాటులో ఉంటుంది. వీటి ధర సుమారు 100-120 /- రూపాయలు ఉంటుంది.
ఓమ్ని జెల్ దుష్ప్రభావాలు :
- ఎర్రగా అవడం
- అలర్జీ
- దురద
ఓమ్ని జెల్ ఉపయోగించే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు :
ఈ జెల్ పెట్టుకున్న తర్వాత వేడి కాపురం వంటివి పెట్టకూడదు.
ఈ జెల్ పుండు పైన , గాయం పైన పెట్టకూడదు.
అలాగే. గర్భ వతులు, పాలిచ్చే తల్లులు, ఆస్తమా, అలర్జీ ఉన్నవారు ఒకసారి వైద్యుడు సంప్రదించి ఈ జెల్ ఉపయోగించాలి.
మరింత సమాచారం కొరకు క్రింది వీడియో చూడండి :